Choose Song To View The Lyrics
అరారాతు కొండ ఎక్కిన (సీయోను పిల్లల పాటలు)
అరారాతు కొండ ఎక్కిన
1.అరారాతు కొండ ఎక్కిన - (3) ఏమి చూచెదం? (3)
నీతి గల నోవ (3) - ఓడను చూచెదం (1)
2.మోరీయా కొండ ఎక్కిన (3) ఏమి తలచెదం? (3)
కట్టెలపై పరుండిన (3) ఇస్సాకున్ తలచెదం (1)
3.హోరేబు కొండ ఎక్కిన (3) - ఏమి తలచెదం? (3)
యెహోవా నిస్సీ జెండా (3) - తలచు కొందుము (1)
4.నెబో కొండ ఎక్కిన - ఏమి తలచెదం?
కనాను చూచిన మోషే - తలచు కొందుము
5.కర్మెలు కొండ ఎక్కిన - ఏమి తలచెదం?
ఏలీయా బలిని అగ్నిని - తలచు కొందుము
6.గొల్గొతా కొండ ఎక్కిన - ఏమి తలచెదం?
మనకై ప్రాణం పెట్టిన - క్రీస్తున్ తలచెదం

Araratu konda ekkina
1.Araratu konda ekkina - (3) emi choochedam? (3)
Neeti gala nova (3) - odanu choochedam (1)
2.Mooriya konda ekkin (3) emi thalachadam? (3)
Kattela pai parundina (3) Issakuni thalachadam (1)
3.Horebu konda ekkin (3) - emi thalachadam? (3)
Yehova Nissi jenda (3) - thalachu kondumu (1)
4.Nebo konda ekkin - emi thalachadam?
Kanaan choocheena Moshe - thalachu kondumu
5.Karmelu konda ekkin - emi thalachadam?
Eliya balini agnini - thalachu kondumu
6.Golgotha konda ekkin - emi thalachadam?
Manakai pranam pettina - Kristun thalachadam